టీం వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు జరిగిన నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఆ గణనాథుని ఆశీస్సులు తీసుకున్న సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ … అనంతరం గుబ్బల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజలందరూ ఆ గణనాథుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యువసేన పెద్దలు ఎం విజయ కుమార్ గారు, శంకర్ గౌడ్ గారు, నవాజ్ గారు, నరేష్ గారు, వీర్రాజు గారు, అల్లావుద్దీన్ గారు, మరియు బస్తి పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

