సర్కిల్ పరిధి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ సంజయ్ గాంధీ నగర్ లో సుభాష్ యువజన సంఘం ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాలనుండి వినాయక నవరాత్రుల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి అందులో భాగంగానే ఈ సంవత్సరాం కూడా గణనదుడి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగయి.తొమిది రోజులు పూజాల అనంతరం వినాయక లడ్డు వేలం పాటలో దంపతులు ఏం ఎస్ ఆర్ నాగమణి ఆంజనేయులు గారి కుటుంభం సుమారు ఏడు లక్షల రెండు వేల తొమిది రూపాలకు దాకించుకున్నారు.ఈ సందర్బంగా msr కుటుంభం వారు మాడ్లడుతు మా కుమారుడు ధనుష్ జన్మదిన సందర్బంగా వినాయకుడి లడ్డు వేలం పాటలో దాకింది అన్నారు. అలాగే నిర్వాహకులు మధు మోహన్ మరియు వారి మిత్ర బృందం వారు మాడ్లడుతు వినాయక నవరాత్రుల ఉత్సవం గత నలభై సంవత్సరాలనుండి ఎంతో సంబురంగా జరుపుతాము అని వివరించి గత మూడు సంవత్సరాలుగా msr కుటుంభం వారు వినాయకుడి లడ్డు వేలం పాట లో దాకించుకుంటున్నారు వారికీ మరియు నిమర్జనం లో పాల్గొన్న వారందరికీ అలాగే గత నాలుగు సంవత్సరాలనుండి సహకారం అందిస్తున్న అను ఈవెంట్స్ ఆర్గనైజర్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి వారికీ మరియు అందరికి హ వినాయకుడి ఆశీర్వాదాం ఉంటుంది అని తెలియపరిచారు. ఈ వేడుకల్లో సుభాష్ యువజన సంఘం నాయకులు మధు మోహన్ రషీపాల్,ఏరకాల శ్రీను, సాయి కుమార్, సాయి కిరణ్,విష్ణు, అఖిల్, సూర్య మరియు యువజన సంఘం ముఖ్య నాయకులుతో పాటు స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


