7లక్షలు పలకిన సుభాష్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనదుదుని లడ్డు వేలం పాట
సర్కిల్ పరిధి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ సంజయ్ గాంధీ నగర్ లో సుభాష్ యువజన సంఘం ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాలనుండి వినాయక నవరాత్రుల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి అందులో భాగంగానే ఈ సంవత్సరాం కూడా గణనదుడి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగయి.తొమిది రోజులు పూజాల అనంతరం వినాయక లడ్డు వేలం పాటలో దంపతులు ఏం ఎస్ ఆర్ నాగమణి ఆంజనేయులు గారి కుటుంభం సుమారు ఏడు లక్షల రెండు వేల తొమిది రూపాలకు దాకించుకున్నారు.ఈ సందర్బంగా msr కుటుంభం వారు మాడ్లడుతు మా కుమారుడు ధనుష్ జన్మదిన సందర్బంగా వినాయకుడి లడ్డు వేలం పాటలో దాకింది అన్నారు. అలాగే నిర్వాహకులు మధు మోహన్ మరియు వారి మిత్ర బృందం...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads