ఇందిరాగాంధీ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరై శ్రీ గణేష్ను దర్శించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, పెద్దలను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.
భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు.
ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని శ్రీ గణేష్ను ప్రార్థిస్తున్నాను
మొహమ్మద్ ఉస్మాన్
ఉమ్మడి 127 డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ | Indian National Congress

