కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఇందిరాగాంధీ నగర్ గణేష్ ఉత్సవం
ఇందిరాగాంధీ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరై శ్రీ గణేష్ను దర్శించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, పెద్దలను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు.ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని శ్రీ గణేష్ను ప్రార్థిస్తున్నాను మొహమ్మద్ ఉస్మాన్ఉమ్మడి 127 డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ | Indian National Congress
⏱ Top Story
👁 18 Views |
⬇️ 0 Downloads