ఈ వేలంపాటలోపెద్ద లడ్డు ను (1) గుడిపాటి శివరామయ్య గారు ₹.153000/-కు దక్కిన్చుకున్నారు మరియు చిన్న లడ్డు ను కుడా అదేవిధంగా పోటీ పడటం జరిగింది చివరకు (2)ఉట్ల సంధానంద రావు గారు ₹. 91000/-దక్కిన్చుకున్నారని తెలుపుటకు చాలా సంతోషముగా ఉందని మరియువీరు ఇద్దరికి కమిటీ తరుపున సన్మానము చేసి అభినందనలు తెలియచేసినారు ,ఈ వేలంపాటలో పాల్గొన్నవారందరికి ప్రత్యేక ధన్యవాదములు మరియు గణేష్ నవరాత్రుల పూజ కార్యక్రమము దిగ్విజయం చేసిన ప్రతిఉక్కరికి కాలనీ తరుపున మరియు కమిటీ తరుపున ధన్యవాదములు తెలియియచేస్తున్నాము. ఈ కార్యక్రమములో కాలనీ అధ్యక్షులు D V గోపాలకృష్ణ , సెక్రటరీ ప్రతాప్ రెడ్డి , కోశాధికారి వెంకటేష్ , చౌదరి , కమిటీ మెంబెర్స్ సుబ్రహ్మణ్యం , వెంకట్ కళ్యాణ్ , చంద్రశేఖర్ , వెంకటసుబ్బయ్య , ప్రవీణ్ , నార్సింగ్రావు , పాండురంగం , త్రిమూర్తులు ,అనిల్ , పూర్ణచంద్రారావు , జగదీష్ , నాగరాజ్ మరియు కమిటీ మెంబెర్స్ పాల్గొన్నారు

