555555
Avatar
7TV Focus News

మన భవాని నగర్ కాలనీ గణేష్ నాధుని నవరాత్రులు పూజ కార్యక్రమం అనంతరం లడ్డు వేలం పాట వేయటం జరిగిందిఅత్యధిక భక్తులు లడ్డు వేలంపాటలో పాల్గొనటం జరిగింది

ఈ వేలంపాటలోపెద్ద లడ్డు ను (1) గుడిపాటి శివరామయ్య గారు ₹.153000/-కు దక్కిన్చుకున్నారు మరియు చిన్న లడ్డు ను కుడా అదేవిధంగా పోటీ పడటం జరిగింది చివరకు (2)ఉట్ల సంధానంద రావు గారు ₹. 91000/-దక్కిన్చుకున్నారని తెలుపుటకు చాలా సంతోషముగా ఉందని మరియువీరు ఇద్దరికి కమిటీ తరుపున సన్మానము చేసి అభినందనలు తెలియచేసినారు ,ఈ వేలంపాటలో పాల్గొన్నవారందరికి ప్రత్యేక ధన్యవాదములు మరియు గణేష్ నవరాత్రుల పూజ కార్యక్రమము దిగ్విజయం చేసిన ప్రతిఉక్కరికి కాలనీ తరుపున మరియు కమిటీ తరుపున ధన్యవాదములు తెలియియచేస్తున్నాము. ఈ కార్యక్రమములో కాలనీ అధ్యక్షులు D V గోపాలకృష్ణ , సెక్రటరీ ప్రతాప్ రెడ్డి , కోశాధికారి వెంకటేష్ , చౌదరి , కమిటీ మెంబెర్స్ సుబ్రహ్మణ్యం , వెంకట్...
⏱ Top Story 👁 162 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article