1కోటి .80 లక్షలతో CC రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. CMC నిధుల ద్వారా ₹1కోటి .80 లక్షల వ్యయంతో సర్దార్జీ బస్తీ (గణేష్ ఆలయం) నుండి మహాదేవ్పూర్ వరకు చేపట్టనున్న CC రోడ్డు అభివృద్ధి పనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రాంతంలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads