7tv focus : భారత వన్డే ఓపెనర్ రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టాడు. మైదానంలో దిగాడంటే కళ్లుచెదిరే ఫుల్షాట్లు, ఖతర్నాక్ సిక్సర్లతో అలరించే హిట్మ్యాన్ తాజాగా ఓ గేమ్ షో కోసం హోస్ట్ అవతారమెత్తాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడడంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. సోనీ టీవీలో ‘అనే షోలో భారత క్రికెటర్లతో కలిసి రోహిత్ అందర్నీ కడుపుబ్బా నవ్వించనున్నాడు. ఈ గేమ్ షో శనివారం టెలీకాస్ట్ అవుతున్నందున నెట్టింట టీమిండియా మాజీ కెప్టెన్ ట్రెండింగ్లో ఉన్నాడు.

