images (3)
Avatar
7TV Focus News

ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

7tv focus : ధాన్యం సేకరణ కేవలం వ్యాపార లావాదేవీ కాదని.. రైతులకు న్యాయం చేసే పవిత్ర బాధ్యత అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. కల్లాల వద్ద నుంచే ధాన్యం రవాణాను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందిదే అని ఆదేశించారు. విజయవాడలో ఈరోజు (శుక్రవారం) ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్‌షాప్‌ జరిగింది. ఈ వర్క్‌షాపులో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. గన్నీ బ్యాగుల లభ్యతపై కచ్చితమైన తనిఖీలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే హెచ్‌డీపీఈ బ్యాగులను వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ధాన్యం రవాణాకు 31వేల వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం.. గుజరాత్ తరహాలో అత్యాధునిక కంట్రోల్...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article