tge-ticketapp1-33341789969871
Avatar
7TV Focus News

తెలంగాణాలో వాహన దొంగలకు ఇక చుక్కలే!

7tv focus : వాహనాలు చోరీలకు గురైతే ఇకపై పట్టుకోవటం చాలా సులువని చెప్తున్నారు పోలీసులు. వాహన చోరీల సమస్యకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. చోరీకి గురైన వాహనాలను వేగంగా గుర్తించేందుకు 'టీజీ ఈ-టికెట్' యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఏటా దాదాపు 7 వేల నుంచి 8 వేల వాహనాల చోరీ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 90 శాతం వరకు బైక్‌లే ఉంటున్నాయి. అంతర్రాష్ట్ర ముఠాలు ఒక చోట దొంగిలించి మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉండటంతో పోలీసులు టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నారు. వాహనం పోయిన వెంటనే యజమాని సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి. అప్పుడే వాహన నంబర్, మోడల్...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article