Tanvita_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

కారు రూపంలో కబళించిన మృత్యువు..

7tv focus : సెలవు దినం.. ఆ ఇంట అంతా సందడిగా ఉంది. ఆడుకుంటూ అటూఇటూ తిరుగుతున్న ఆ నాలుగేళ్ల చిన్నారికి కారు రూపంలో మృత్యువు పొంచి ఉందన్న విషయం ఎవరూ ఊహించలేకపోయారు. ప్రమాదవశాత్తు కారులో ఇరుక్కుపోయి, ఊపిరాడక ఆ పసిప్రాణం అనంతలోకాలకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  ​ వినోబానగర్ గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్, ఐశ్వర్య దంపతుల పెద్ద కుమార్తె తన్వితశ్రీ (4) ఆదివారం ఆడుకుంటూ ఇంటి వద్ద నిలిచిన కారులో ఎక్కింది. ప్రమాదవశాత్తు కారు డోర్‌ లాక్‌ కావడంతో ఊపిరాడక చనిపోయింది. ఆ సమయంలో తండ్రి నవీన్ వైరా...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article