images (1)
Avatar
7TV Focus News

కాకతీయ యూనివర్సిటీలో నాన్‌ బోర్డర్ల ఇష్టారాజ్యం

7tv focus : కాకతీయ యూనివర్సిటీలో నాన్‌ బోర్డర్లు హల్‌చల్‌ చేస్తున్నారు. హాస్టళ్లు, మెస్‌లలో తిష్ఠవేసి బోర్డర్లను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వర్సిటీ హాస్టళ్లలో ఎలాంటి అనుమతి లేకుండా ఉంటూ లైబ్రరీలో చదువుకుంటున్నామని చెబుతున్నారు. కానీ తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. హాస్టల్‌ సౌకర్యాలను అనుభవిస్తూ మెస్‌లోకి చొరబడి హాస్టల్‌ సిబ్బందిని బెదిరించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదేమని అడిగితే భౌతికదాడులకు దిగుతున్నారు. కామన్‌ మెస్‌, న్యూ పీజీ హాస్టల్‌తో పాటు ప్రతాపరుద్ర, జీడీ-1, జీడీ-2లతో పాటు అన్ని హాస్టళ్లలోనూ నాన్‌ బోర్డర్లు అక్రమంగా ఉంటున్నారు. గతంలో బోర్డర్‌.. తాజాగా నాన్‌ బోర్డర్‌ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో 29కోర్సులున్నాయి. ఏటేటా వేలమంది విద్యా ర్థులు పోటీ పరీక్షలు రాసి పీజీతో పాటు ఇతర...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article