అనుమతులు లేని పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి
విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి – అకుల సతీష్కుత్బుల్లాపూర్: సూరారం పాండు బస్తీలో నిర్వహిస్తున్న AV Model Schoolకు సంబంధించిన అనుమతులు, గుర్తింపు, పాఠశాల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరికి ఫిర్యాదు చేసినట్లు అకుల సతీష్ తెలిపారు.ఫిర్యాదుపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, అలాగే మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారికి (DEO) ఫిర్యాదును పంపించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.పాఠశాలకు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ అనుమతి, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలితే పాఠశాలను సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు అకుల...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads