suicides_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

9 శాతం మంది విద్యార్థుల్లో ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు

 7tv focus : దేశంలోని ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లోని విద్యార్థులు తీవ్ర మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తున్నారు. అయితే దీనికి గ‌ల కార‌ణాల‌ను అన్వేషించేందుకు సుప్రీంకోర్టు నియ‌మిత ప్యాన‌ల్ విద్యార్థుల‌పై స‌ర్వే చేప‌ట్టింది. సూసైడ్ ఆలోచ‌న‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న విద్యార్థుల సంఖ్య 9 శాతంగా ఉన్న‌ట్లు దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన స‌ర్వే ఆధారంగా వెల్ల‌డైన‌ట్లు సుప్రీం నియ‌మిత ప్యానెల్ తెలిపింది. ఇక ఉన్నత విద్యా సంస్థ‌ల్లో సుమారు 15 శాతం మంది విద్యార్థులు గ‌త ఆరు నెలల్లో కొన్ని సంద‌ర్భాల్లో అత్యంత సంతోషాన్ని, కొన్ని సంద‌ర్భాల్లో బాధ‌ను ఎదుర్కొన్న‌ట్లు స‌ర్వేలో తేల్చారు. స‌ర్వేకు చెందిన వివ‌రాల‌ను ఓ మీడియా సంస్థ సేక‌రించింది. విద్యార్థుల్లో ఉన్న మాన‌సిక ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించేందుకు, వారిలో ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌ల్ని త‌గ్గించేందుకు స‌ర్వే...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article