telangana1-47991790417802
Avatar
7TV Focus News

హైదరాబాద్ వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం..

7tv focus : తెలంగాణలోని వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఒక ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 26 మంది గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూటౌన్‌ ఠాణాలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కే. వెంకన్న(57) గణేశ్‌ నిమజ్జన బందోబస్తు కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌ కు వచ్చారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ హామీ ఇచ్చారు. ఇక పరారీలో ఉన్న నిందితుడి కోసం సైఫాబాద్ పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. Also Read కదిలిన ఖైరతాబాద్ బడా గణేశుడు.....
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article