huge-wise-1789712382058-600x338-600x338-64561789712548
Avatar
7TV Focus News

హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద మైండ్ బ్లాక్ చేసే సీన్..

హైదరాబాద్ 7tv focus : హైదరాబాద్ ఐటీ హబ్‌ మాదాపూర్ దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో గురువారం రాత్రి ఓ ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ కార్యాలయం సమీపంలో భారీ కొండచిలువ హఠాత్తుగా ప్రత్యక్షమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, రాత్రి వేళల్లో విధులకు హాజరయ్యే ఐటీ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరుగులు తీశారు. నిత్యం జనసంచారంతో ఎంతో రద్దీగా ఉండే దుర్గం చెరువు ఐటీ లేన్ పరిసరాలలో ఇంత పెద్ద కొండచిలువ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఐటీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన ద్వారానికి సమీపంలో ఆ పెద్ద కొండచిలువ కనిపించింది. దీన్ని గమనించిన వాహనదారులు...
⏱ Top Story 👁 39 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article