khairatabad-mahaganapati_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన కోలాహలం.. ప్రారంభమైన ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర

హైదరాబాద్‌ 7tv focus : హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటలకే శోభయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో ఆలస్యంగా ఊరేగింపు మొదలైంది.ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల మహాగణపతిని ప్రత్యేక టస్కర్‌ వాహనంపైకి చేర్చారు. విగ్రహాన్ని సురక్షితంగా తరలించేందుకు అవసరమైన వెల్డింగ్‌, ఇతర సాంకేతిక పనులను పూర్తి చేసిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. విజయవాడ నుంచి తీసుకొచ్చిన భారీ టస్కర్‌ వాహనంపై గణనాథుడిని తరలిస్తున్నారు.ఖైరతాబాద్‌ నుంచి ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు సాగనుంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 5 వద్ద 69 అడుగుల ఖైరతాబాద్‌ గణేశుడిని...
⏱ Top Story 👁 16 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article