Fake-TT-Arrest_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

స్మోక్‌ చేసిన వ్యక్తికి జరిమానా విధించి.. రైలు నుంచి తోసేసిన నకిలీ పోలీస్

7tv focus : దివ్యాంగుడైన యవకుడు రైలులో ప్రయాణిస్తూ స్మోక్‌ చేశాడు. నకిలీ పోలీస్‌ అవతారమెత్తిన వ్యక్తి ఆ యువకుడికి రూ.20,000 జరిమానా విధించాడు. ఆ డబ్బు చెల్లించనందుకు కదులుతున్న రైలు నుంచి అతడు తోసేయడంతో ఆ యువకుడు మరణించాడు. దర్యాప్తు చేసిన రైల్వే పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్‌ చేశారు. బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. వైశాలి జిల్లాకు చెందిన 21 ఏళ్ల నితిన్ కుమార్, హైదరాబాద్‌లో కూలీగా పనిచేసేవాడు. సెప్టెంబర్‌ 19న హైదరాబాద్-దానాపూర్ స్పెషల్ ట్రైన్‌లో బీహార్‌లోని తన ఊరికి బయలుదేరాడు. దివ్యాంగుడైన నితిన్‌ కుమార్‌, రైలులోని వికలాంగుల కోచ్‌లో ప్రయాణించాడు. సెప్టెంబర్‌ 20న రాత్రి వేళ రైలులో అతడు స్మోక్‌ చేశాడు.కాగా, దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కి, రైల్వే ప్రొటెక్షన్...
⏱ Top Story 👁 15 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article