స్థానిక ఎన్నికలపై కూటమి భేటీ.. సమన్వయంతో పనిచేయాలని మంత్రుల పిలుపు
7tv focus : బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని రేపల్లె, బాపట్ల, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పని చేసేలా సమన్వయ కమిటీలు వేశారని.. ఈరోజు సమావేశమై కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. గతంలో ఎవరూ చేయని విధంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. గెలుపే లక్ష్యంగా ఒకచోట ఒకరు తగ్గినా, మరొక చోట ఇంకొకరు తగ్గేలా సమన్వయం చేస్తామని చెప్పారు.వైసీపీకి అసలు ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని మంత్రి విమర్శించారు. ప్రజలు...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads