Stock_market_c2e6258485_V_jpg--625x351-4g
Avatar
7TV Focus News

స్టాక్ మార్కెట్ క్రాష్.. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి

7tv focus : పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరల దెబ్బకు దేశీ స్టాక్ మార్కెట్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే రూ.6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో, ఆర్థిక రంగ సంస్థల షేర్లు పతనం కావడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర పతనం కాగా, నిఫ్టీ 22,850 దిగువకు చేరింది. షేర్ల పతనానికి ప్రధాన కారణాలు ఏవంటే.. ముడి చమురు ధరల ప్రభావం.. నేడు మార్కెట్లో అమ్మకాలు పోటెత్తడానికి ప్రధాన కారణం ముడి చమురు ధరల పెరగడమేనని పరిశీలకులు చెబుతున్నారు. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 2.20 శాతం మేర పెరిగి 106 డాలర్ల...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article