సింగరేణి భూముల్లో నివాసం ఉంటున్న వారికి పండుగలాంటి వార్త!
7tv focus : తాజాగా మంథని పట్టణంలోని రావుల చెరువు కట్ట హనుమాన్ ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం తెలిపారు. రాజశేఖర్రెడ్డి హయాంలోనే భట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారి పట్టాలను క్రమబద్ధీకరించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఇంకా మిగిలి ఉన్నవారికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి పట్టాలు అందించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. స్థానికులు చాలా కాలంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి కష్టాలను గుర్తించి పరిష్కారం వైపు అడుగులు వేస్తోందని ఆయన సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇళ్ళ...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads