సర్వే రిపోర్టు జారీ చేయడంలో జాప్యంపై కలెక్టర్కు ఫిర్యాదు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, గండిమైసమ్మ–దుండిగల్ మండలం, కొంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 100లో ప్రభుత్వ భూమికి సంబంధించిన జాయింట్ సర్వే, డీమార్కేషన్ పూర్తయి మూడు నెలలు గడిచినా సర్వే రిపోర్టు జారీ చేయకపోవడంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.18-06-2026న జాయింట్ సర్వే, డీమార్కేషన్ నిర్వహించినప్పటికీ, ఇప్పటివరకు పూర్తి స్థాయి సర్వే రిపోర్టు జారీ చేయకపోవడంపై అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే రిపోర్టు జారీ చేయడంలో జాప్యం వల్ల ప్రభుత్వ భూమి ఆక్రమణదారులకు పరోక్షంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి వెంటనే రిపోర్టు జారీ చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ఈ రోజు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు అందజేయడం జరిగింది. సమస్యను పరిశీలించిన...
⏱ Top Story
👁 23 Views |
⬇️ 0 Downloads