neerudhanda_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

 షూటింగ్‌లో స్వ‌ర్ణం.. ట్రాప్ ఈవెంట్‌లో నీరూ ధండాకు ప‌త‌కం

7tv focus : ఏషియ‌న్ గేమ్స్‌లో భార‌త షూట‌ర్లు ప్ర‌తిభ చాటుతున్నారు. మేటి షూట‌ర్ నీరూ ధండాకు ఇవాళ స్వ‌ర్ణ ప‌త‌కం ద‌క్కింది. మ‌హిళ‌ల ట్రాప్ వ్య‌క్తిగత ఈవెంట్‌లో ఆమె గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న‌ది. 28 పాయింట్ల‌తో నీరూ అగ్ర‌స్థానంలో నిలిచింది. చైనా క్రీడాకారిణి యునాంగ్ స‌న్ 26 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి సిల్వ‌ర్ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్న‌ది. జ‌పాన్‌లో జ‌రుగుతున్న ఏషియ‌న్ గేమ్స్‌లో భార‌త్‌కు ఇది అయిదో స్వ‌ర్ణ ప‌త‌కం కావడం విశేషం. ట్రాప్ ఈవెంట్ ఫైన‌ల్‌లో భార‌త షూట‌ర్ నీరూ పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. 20 షాట్స్ ట్రాప్ ఫైన‌ల్‌లో నీరూ 28 హిట్స్ కొట్టి అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకున్న‌ది.నీరూ ధండా వ‌య‌సు 26 ఏళ్లు. హ‌ర్యానాకు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article