షూటింగ్లో భారత్‌కు 2 కాంస్యాలు
7tv focus : ఆసియా గేమ్స్-2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. నేడు భారత్ ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు చేరాయి. పురుషుల స్కీట్ టీమ్ విభాగంలో అనంత్‌జీత్ సింగ్ నరూకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవ్తేఘ్ సింగ్ గిల్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం సాధించింది. కజకిస్థాన్‌తో సమానంగా 346 పాయింట్లు సాధించిన భారత్.. ఉత్కంఠభరిత షూట్‌ఆఫ్‌లో పైచేయి సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక.. వ్యక్తిగత స్కీట్ విభాగంలో క్వాలిఫై రౌండ్లో అద్భుత ప్రదర్శన చేసిన అనంత్‌జీత్.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. నేడు(బుధవారం) మధ్యాహ్నం జరిగే తుది పోరులో అతడు తలపడనున్నాడు.ఇక.. మహిళల స్కీట్ టీమ్ విభాగంలోనూ బ్రాంజ్‌తో మెరిసింది భారత్. రైజా థిల్లాన్, పరీనాజ్...
⏱ Top Story
👁 2 Views |
⬇️ 0 Downloads