శ్రీవారి భక్తుల నిరీక్షణ సమయాన్ని ఆధ్యాత్మిక అనుభూతిగా మార్చేలా ఎక్స్పీరియన్స్ సెంటర్
తిరుమల 7tv focus : తిరుమల లో భక్తుల నిరీక్షణ సమయాన్ని మరింత ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు టీటీడీహీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్ పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసిందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్ను, నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణాలు, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక అంశాలు తదితరాలను 3డీ, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందించేందుకు ఈ కేంద్రాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads