శాప్ కార్యాలయంలో గురువులపై దాడి..
విజయవాడ 7tv focus : విజయవాడ ఇందిరా స్టేడియంలోని ‘శాప్’ కార్యాలయం దగ్గర మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై కొంతమంది దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన వారిపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. సూర్యారావుపేటలో రెండు, మాచవరం పోలీస్ స్టేషన్లో రెండు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం, దాడులు, దౌర్జన్యాలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో ఆటంకం కలిగించడం, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేయడం వంటి నేరాల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుల్లో వైసీపీ యువజన విభాగం నేత రవిచంద్రను పోలీసులు...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads