roshibina_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

వూషూ ఈవెంట్‌లో సిల్వ‌ర్ గెలిచిన రోషిబినా దేవి

 7tv focus : వూషూ అథ్లెట్ రోషిబినా దేవిమ‌ళ్లీ మెరిసింది. ఆసియా క్రీడ‌ల్లో హ్యాట్రిక్ కొట్టింది. న‌గోయా గేమ్స్‌లో ఆమె సిల్వ‌ర్ మెడ‌ల్ గెలుచుకున్న‌ది. వాస్తవానికి ఈ టోర్న‌మెంట్ కోసం ఆమెను ఎంపిక చేయ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సెలెక్ష‌న్ ట్ర‌య‌ల్స్ స‌మ‌యంలో యువ అథ్లెట్ దివ్యాన్ష్ చౌద‌రీ చేతిలో రోషిబినా ఓట‌మి పాలైంది. కానీ దివ్యాన్షి గాయ‌ప‌డ‌డంతో రోషిబినాకు మ‌ళ్లీ అవ‌కాశం క‌ల్పించారు. 60 కేజీల సాండా ఈవెంట్‌లో పాల్గొన్న రోషిబినా 0-2 తేడా స్కోరుతో చైనా ప్ర‌త్య‌ర్థి జాంగ్జ్ జియావో చేతిలో ఫైన‌ల్లో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. రోషిబిని త‌న‌ను వేధించిన‌ట్లు భార‌త‌ బృందంలో చోటు కోల్పోయిన దివ్యాన్షి ఆరోపించింది.మార్షియ‌ల్ ఆర్ట్స్ ఈవెంట్ వూషూలో 25 ఏళ్లు రోషిబినా ప‌త‌కాన్ని చేజిక్కించుకోవ‌డం...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article