వివేకా హత్య కేసులో ఈడీ విచారణ..
7tv focus : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు(సోమవారం) ఉదయం ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్, మనీ ట్రైయల్స్పై ఎర్ర గంగిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 2019 నుంచి ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల వివరాలపైనా విచారణ జరపనున్నారు.వివేకా హత్యకు నలభై కోట్ల సుపారీ ఒప్పందం, కోటి రూపాయలు అప్రూవర్గా మారిన దస్తగిరికి అడ్వాన్స్గా ఇచ్చిన అంశాలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. నాలుగు కోట్ల నగదు చేతులు మారిన అంశంపై అధికారులు దృష్టిసారించారు. ఈ క్రమంలో సుపారీ డబ్బుల...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads