nani1_2_61536aa400_V_jpg--625x351-4g
Avatar
7TV Focus News

విరుల సోయగం.. రెండో సీజన్‌కు ఊటీ సిద్ధం

 7tv focus : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం ఊటీ రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. అక్కడి బొటానికల్‌ గార్డెన్‌లో పూలకుండీల్లో పెంచుతున్న మొక్కలన్నీ వికసిస్తున్నాయి. ముఖ్యంగా పర్యాటకులను బాగా ఆకట్టుకునే మేరీగోల్డ్‌ తదితర పుష్పాలు ప్రస్తుతం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నీలగిరి జిల్లాలోని ఊటీలో ప్రతియేటా ఏప్రిల్‌, మే నెలల్లో సమ్మర్‌ సీజన్‌ సందర్భంగా పర్యాటకులను ఆకర్షించేలా ఫ్లవర్‌షోలు, రోజ్‌ ఎగ్జిబిషన్‌, కున్నూరు సిమ్స్‌ పార్కులో ఫలపుష్ప ప్రదర్శన నిర్వహిస్తారు.ఇదే విధంగా సెకండ్‌ సీజన్‌ సెప్టెంబరు, అక్టోబర్‌ నెలల్లో ఉత్తరాది రాష్ట్రాలు, దేశవిదేశాల నుంచి వచ్చే వేలాదిమంది పర్యాటకుల కోసం రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఫ్లవర్‌షోలు నిర్వహిస్తారు. ఆ మేరకు ఊటీ బొటానికల్‌ గార్డెన్‌ అంతటా పూలకుండీల్లో మేరిగోల్డ్‌, డాలియా,డైసీ, కేలండుల్లా తదితర...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article