images (6)
Avatar
7TV Focus News

విరిగిప‌డిన కొండచరియలు ముందస్తు తరలింపుతో తప్పిన భారీ ప్రాణనష్టం..

7tv focus : సిక్కింలో కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి కొండ ప్రాంతాల్లో భయానక పరిస్థితులను సృష్టించాయి. గ్వాల్‌షింగ్‌ జిల్లాలోని రింబి గ్రామంపై కొండచరియలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్ల కొమ్మలు, మట్టి, బురదతో కూడిన ప్రవాహం ఒక్కసారిగా గ్రామం వైపు దూసుకొచ్చింది. దీంతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు జారిపడుతూ వస్తున్న దృశ్యాలు ప్రకృతి ప్రకోప తీవ్రతను చూపిస్తున్నాయి. అయితే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ముందుగానే గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. భారీ వర్షాలతో పెరిగిన ముప్పు సిక్కింలో గత...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article