images
Avatar
7TV Focus News

విద్యార్థులను కలిసిన ఐఐటీ బాంబే యాజమాన్యం.. 

 7tv focus : ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. సాహిల్ మృతి నేపథ్యంలో విద్యార్థులు మూడు రోజులుగా నిరసన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ షిరీష్ కేదారే, నిరసనకారులతో సుదీర్ఘంగా సమావేశమై వారి 18 డిమాండ్లపై చర్చించారు .విద్యార్థులు సమర్పించిన 18 అంశాల జాబితాపై ఆదివారం అర్ధరాత్రి దాదాపు మూడు గంటలపాటు చర్చ జరిగింది. అకడమిక్ కమిటీలలో విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పించడం, క్యాంపస్‌లో జరిగిన నాలుగు ఆత్మహత్యలపై స్వతంత్ర విచారణ జరపడం, ప్రొఫెసర్ల మానసిక ఆరోగ్యం కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించడం వంటి అంశాలు ఈ డిమాండ్లలో ఉన్నాయి. ఈ...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article