warangalsuperspecialityhospital12-15981790058575
Avatar
7TV Focus News

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి… వారిపై సీఎం రేవంత్ ఆగ్రహం, డెడ్ లైన్!

7tv focus : సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో వైద్య ఆరోగ్య, పురపాలక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదలైనా పనుల్లో జాప్యం జరుగుతోందని, పట్టింపు లేనట్టు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంవో అధికారులు నిరంతరం క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షించాలని, ప్రతి పనికి ప్రత్యేక అధికారిని బాధ్యతగా నియమించాలని చెప్పారు. రోజూ కలెక్టర్ ఆసుపత్రి పనులను చూసుకోవాలన్నారు. డిసెంబర్ లో ప్రారంభించుకునేలా అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్ తరహాలో ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణను ఏజెన్సీకి అప్పగించాలన్నారు. తెలంగాణాలో హైదరాబాద్...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article