images (2)
Avatar
7TV Focus News

వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి మరో కీలక అడుగు!

7tv focus : ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఎయిర్‌పోర్టు పునరుద్ధరణలో భాగంగా రూ.213.59 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రధాన నిర్మాణ పనుల నిమిత్తం తాజాగా అధికారిక టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్ గడ్డపై మళ్లీ విమాన సర్వీసులు నడిపించేందుకు మార్గం సుగమమైంది. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో పలు కీలక భవనాలను నిర్మించనున్నారు. ఇందులో ప్రధానంగా ప్రయాణికుల రాకపోకల కోసం విశాలమైన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్, విమానాల రాకపోకలను పర్యవేక్షించేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం జరగనుంది. అలాగే విద్యుత్ సరఫరా నిమిత్తం ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్, అత్యవసర సేవల...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article