BC_Janardhan2_bb9ad72c9a_V_jpg--625x351-4g
Avatar
7TV Focus News

రోడ్ల పునరుద్ధరణకు రూ.1,498.30 కోట్ల వ్యయం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

 7tv focus : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తీవ్ర వాయుగుండం కారణంగా దెబ్బతిన్న రహదారులను త్వరలోనే పునరుద్ధరిస్తామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో అనునిత్యం సమీక్షలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేయగలిగామని ఆయన వెల్లడించారు.తీవ్ర వాయుగుండంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,405 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి జనార్దన్ తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 412 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల రహదారులు కోతకు గురి...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article