images (5)
Avatar
7TV Focus News

 రైతన్నలకు హ్యాట్సాఫ్‌..! పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్పా అని మరోసారి నిరూపించారు..

7tv focus : పోరాడితే పోయేదేమీలేదు.. బానిస సంకెళ్లు తప్పా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. జూరాల ప్రాజెక్టుపరిధిలో సాగు నీటి విడుదల కోసం రైతులు ఉద్యమించి విజయం సాధించిన సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో రైతులు, వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ అసమర్ద ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా చేసేలా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం అని అన్నారు.ఈ కుంభకర్ణ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు. ఈ రైతు పోరాటంలో కలిసి...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article