Siricilla-1_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

 రేవంత్‌ రెడ్డి సిరిసిల్లలో నిలబడితే 100 ఓట్లు పడ్తయేమో

 7tv focus : సిరిసిల్ల, సిద్దిపేటలో సభలు పెట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌పై స్థానిక మహిళలు, రైతులు తమదైన శైలిలో స్పందిస్తూ.. రేవంత్‌ సర్కార్‌ను ఎద్దేవా చేస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో స్థానిక సిరిసిల్ల రైతు ఒకరు మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి సిరిసిల్లలో నిలబడితే ఓ 100 ఓట్లు పడ్తయి కావొచ్చు.. వాళ్ల కార్యకర్తలు వేస్తే వేస్తరు. ఆయన సీఎం అయితే ఏంటి.. ఎవరైతే ఏంటీ.. ఆయన మాటల వరకే.. సీఎంగా ఫెయిలైండని అన్నారు.రేవంత్‌ రెడ్డిది మేకపోతు గాంభీర్యమే.. మేకపోతు కోసేదాకా మే.. మే.. అంటది.. కోసినంక చప్పుడు చెయ్యక పంటది.. ఉన్నన్ని రోజులు వాళ్లదే కదా.. అధికారంలో ఉన్నన్ని...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article