indian-rupee41-24751790575004
Avatar
7TV Focus News

రూపాయిని తగలబెట్టిన క్రూడాయిల్.. పతనం ప్రారంభమైందా?

అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పెరుగుతున్న ముడి చమురు ధరలు మన రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు పడిపోయి 95.88 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చడంతో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ సంక్షోభానికి ఎలాంటి తెరపడకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక శాతానికి పైగా పెరిగాయి. దీని ప్రభావం కారణంగా అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article