Satyavati-Rathod-2_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణాలు ప్రభుత్వ హత్యలే

 7tv focus : జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం సందర్శించారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ , జోగు రామన్న ,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, తుల ఉమా సందర్శించిన వారిలో ఉన్నారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రిమ్స్ అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. చిన్నపిల్లలు చికిత్సలు పొందే ఎస్ఎంసీయులో కనీస సౌకర్యాలు లేవని, ఏసీల నిర్వహణను అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. మరణించిన చిన్నారుల తల్లిదండ్రుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తగులుతాయన్నారు.బీఆర్ఎస్ పాలనలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించామని...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article