images (8)
Avatar
7TV Focus News

రిటైర్‌మెంట్ కన్ఫామ్ చేసిన కోహ్లీ!

7tv focus : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చేశాడు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్ తన చివరి ఐసీసీ టోర్నీ అని స్పష్టం చేశాడు. ఈసారి ఎలాగైనా కప్ కొట్టడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు ముందు కోహ్లీ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘2027 వన్డే ప్రపంచ కప్.. భారత్ తరఫున నేను ఆడబోయే చివరి ఐసీసీ టోర్నీ ఇదే. మైదానంలో నా శక్తినంతా ధారపోసి ఆడుతా. ఎలాగైనా ఈ...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article