Bus-catch-fire_V_gif--816x480-4g
Avatar
7TV Focus News

ర‌న్నింగ్ బ‌స్సులో ఒక్క‌సారిగా చెల‌రేగిన మంట‌లు..

 7tv focus : ర‌న్నింగ్ బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లో మంట‌లు బ‌స్సు అంత‌టా వ్యాపించాయి. మ‌హారాష్ట్ర లోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై పుణె వైపు వెళ్లే మార్గంలో గురువారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ప్ర‌మాద స‌మాచారం అందిన వెంట‌నే స్థానిక అధికారులు, పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు.ఫైరింజ‌న్ సాయంతో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తంగా ఉండి, ప్ర‌యాణికులను అప్ర‌మ‌త్తం చేయ‌డంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article