రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. రామ్ పోతినేనితో మరోసారి జోడీ కడుతుందా?
7tv focus : సూపర్స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నారనే విషయం హీరోయిన్ రాశీ ఖన్నా అనుకోకుండా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో శ్రీలీల కూడా భాగమైనట్లు తాజా వీడియోతో స్పష్టమైంది. ‘ధర్మన్’ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో శ్రీలీల సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. దీంతో ఈ సినిమాలో ఆమె నటిస్తున్నారనే విషయం దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు చిత్రబృందం శ్రీలీల పాత్రకు సంబంధించి ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు.ఆమె సినిమాలో ఎలాంటి...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads