images (2)
Avatar
7TV Focus News

యూరియా యాప్‌తో ఇక్కట్లు..

7tv focus : ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్‌తో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్‌ యాప్‌లతో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రస్తుతం యూరియాతో పాటు డీఏపీ, పొ టాస్‌, 20.20అన్ని కూడా ఆన్‌లైన్‌ చేసుకోవాలని ఎక్కడ స్టాక్‌ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోవాలన్న నిబంధనలు పెట్టడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది రైతులకు యాప్‌లపై అవగాహన కూడా లేకపోవడం ఒకెత్తయితే మరికొంత మందికి అసలు స్మార్ట్‌ ఫోన్లుకూడా లేకపోవడం మరో సమస్య. చేసేది లేక చాలా మంది తమ బంధువులు, తెలిసిన వాళ్లతో బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి. స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరి.... ప్రభుత్వం రైతులకు అందించే యూరియా, డీఏపీ, పొటాస్‌, 20.20 సాగుకోసం...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article