YouTuber-Madhumitha_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

యూట్యూబ‌ర్ మ‌ధుమిత ఇంట్లో బంగారం చోరీ కేసు..

7tv focus : త‌మిళ‌నాడుకు చెందిన యూట్యూబ‌ర్ మ‌ధుమిత ఇంట్లో చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 98 స‌వ‌ర్ల (784 గ్రాములు) బంగారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలివి. క‌న్యాకుమారి జిల్లా, రాజ‌క్క‌మంగ‌ళం పోలీస్ స్టేష‌న్ ప‌రిధి, త‌మ్మ‌తుకోణంలో ఉన్న వీఐపీ గార్డెన్‌లోని ఒక ఇంట్లో యూట్యూబ‌ర్ మ‌ధుమిత‌, ఆమె భ‌ర్త వినోద్ కుమార్ క‌లిసుంటున్నారు.మ‌ధుమిత త‌న‌కు ఉన్న న‌గ‌ల్ని, సంప‌ద‌ను ఎప్పుడూ యూట్యూబ్‌లో, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో మ‌ధుమి ద‌గ్గ‌ర ఉన్న న‌గ‌లు, సంప‌ద‌పై దొంగ‌ల క‌న్ను ప‌డింది. గ‌త గురువారం దంప‌తులు ఇంటి నుంచి బ‌య‌ట‌కు...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article