యువతిని నిర్బంధించి.. ఇద్దరు రైల్వే పోలీసులతో సహా ఆరుగురు అత్యాచారం
7tv focus : కుటుంబంతో గొడవ వల్ల ఒక యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆమెను కొందరు వ్యక్తులు నిర్బంధించారు. ఇద్దరు రైల్వే పోలీసులతో సహా ఆరుగురు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యవసర సహాయ నంబర్ను ఆమె సంప్రదించడంతో మహిళా పోలీసులు రక్షించారు. కర్ణాటకలోని యాద్గిర్లో ఈ దారుణం జరిగింది. బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి కుటుంబ సమస్యల కారణంగా ఇంటిని వీడింది. రైలులో ప్రయాణించిన ఆమె తెల్లవారుజామున యాద్గిర్ చేరుకున్నది. రైల్వే స్టేషన్లో ఒకచోట కూర్చొని ఉన్నది.కాగా, ఆ యువతితో కలిసి రైలులో ప్రయాణించిన మల్లు అలియాస్ మల్లప్ప అనే వ్యక్తి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. సహాయం చేస్తానని నమ్మించి రైల్వే...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads