యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తగ్గించుకునేందుకు నిపుణులు సూచించిన నాచురల్ టిప్స్ ఇవె..
7tv focus : యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. పొట్టలోని ఆమ్లం తిరిగి నోటి నుంచి జీర్ణాశయానికి ఆహారం చేరే గొట్టమైన అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడుతుంది. దీనివల్ల ఛాతీలో మంట, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య తరచూ కొనసాగితే అన్నవాహికపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, పదేపదే వచ్చే లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, జీవనశైలి వంటి అంశాలు కొంతమందిలో యాసిడ్ రిఫ్లక్స్ను ప్రేరేపిస్తాయి. చూయింగ్ గమ్.. యాసిడ్ రిఫ్లక్స్ను నియంత్రించుకోవడానికి భోజనం తర్వాత పుదీనా లేని చక్కెర రహిత చూయింగ్గమ్ను నమలడం ఒక...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads