ys-jagan-1-wise-1790575404167-600x338-600x338-74661790575729
Avatar
7TV Focus News

మేం అధికారంలోకి రాగానే..: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మాట ఇచ్చిన జగన్

7tv focus : రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులు విజయవాడలో రోజంగా నిర్వహించిన ఆందోళనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తన వైఖరిని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన సచివాలయాల ఉద్యోగులపై దాడి చేయడాన్ని జగన్ అమానుష చర్యగా అభివర్ణించారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆందోళన చేస్తే లాఠీఛార్జీ చేయించడం, మహిళలు అని కూడా...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article