union-govt-new-rules_V_gif--816x480-4g
Avatar
7TV Focus News

మీరు కొనే స‌బ్బులు, పేస్టులు ఇత‌ర స‌రుకులు వెజ్జో, నాన్ వెజ్జో ఇక ఈజీగా తెలుసుకోవ‌చ్చు..

7tv focus :  కిరాణం దుకాణాల్లో మీరు కొనుగోలు చేసే స‌బ్బులు, స‌ర్ఫులు , టూత్ పేస్టులు , ఫేస్ క్రీములు మొద‌లైన‌వి వెజ్జో, నాన్ వెజ్జో ఇక నుంచి సులువుగా తెలుసుకోవ‌చ్చు. ఆహార‌ప‌దార్థాలు కాని సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టుల వంటి రోజువారీ వినియోగ వస్తువులపై శాకాహార, మాంసాహార గుర్తులను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేర‌కు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉన్నట్టుగానే ఇకపై ఆహార ప‌దార్థాలు కాని ఉత్పత్తులపైనా ఆకుపచ్చ లేదా ఎరుపు/బ్రౌన్ చుక్కను ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నాలుగో సవరణ నిబంధనలు-2026 ను సెప్టెంబర్ 21న నోటిఫై చేసింది. ఈ నిబంధనలు గెజిట్‌లో...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article