‘మా అమ్మను మస్కట్ నుంచి రప్పించండి సార్’..
7tv focus : మస్కట్లో చిక్కుకున్న తన తల్లిని ఇండియాకు రప్పించాలని కొడంగల్కు చెందిన యువకుడు రేవంత్ సర్కార్ను ఎంత వేడుకున్నా కనికరించలేదు. దీంతో ఆ యువకుడు సీఎం రేవంత్ రెడ్డిని తిడుతూ.. తమ సమస్య పరిష్కరించాలని ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి మొరపెట్టుకున్నాడు. కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోకపసాల్వాడ్ గ్రామానికి చెందిన తుప్పుడు రాజు అనే యువకుడు మా అమ్మను మస్కట్ నుంచి ఇండియాకు రప్పించాలని కేటీఆర్ని కోరాడు.తన తల్లి 6 నెలలుగా మస్కట్లో చిక్కుకుపోయిందని స్థానిక నాయకుల ద్వారా ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని, కేటీఆర్ని కలిసి విన్నవించుకున్నాడు. మీ విషయం మాట్లాడాం.. అమ్మ లక్ష్మి ఇండియాకు వచ్చేందుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు...
⏱ Top Story
👁 57 Views |
⬇️ 0 Downloads