మాస్ ఇమేజ్ కోసం నాని చేసిన ప్రయోగం బెడిసికొట్టిందా?..
7tv focus : ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా ఎదిగి నేచురల్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాని. ‘అష్టా చమ్మా’తో మొదలైన ఆయన సినీ ప్రయాణం.. ‘పిల్ల జమీందార్’, ‘ఈగ’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నిన్ను కోరి’, ‘జెర్సీ’, ‘హాయ్ నాన్న’ వంటి విభిన్నమైన సినిమాలతో కొనసాగింది. సహజమైన నటన, కామెడీ టైమింగ్, భావోద్వేగ సన్నివేశాలను పండించే విధానం నానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే కొంతకాలంగా నాని తన ఇమేజ్ను మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా క్లాస్ హీరో అనే పరిధిని దాటి మాస్ ప్రేక్షకులకు కూడా మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో యాక్షన్, మాస్...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads